2.5.07

గెలువనదీ ఏదీ

చెలి మనసే శివ ధనుసైనది
తొలి చూపుల వశమైనది

వలపు స్వయంవరమైనపుడు
గెలువనదీ ఏదీ

1 comment:

Chandra V said...

ఎక్కడనుంచి ఏరుతున్నారో గాని మంచి పాటలు.
ఒక RSS feed కూడా పెట్టేయండి.