ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో
ఆనాడె తెలిసిందది
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
20.10.07
నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళ కాంతుల్లో
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళ కాంతుల్లో
నిదురించు జహాపనా
ఆణిముత్యమా
అలివేణీ ఆణిముత్యమా
నా పరువాల ప్రాణ ముత్యమా
జాబిలి చలువో, ఇది వెన్నెల కొలువో
స్వాతి వాన లేత ఎండలో
జాజి మల్లే పూల గుండెలో
నా పరువాల ప్రాణ ముత్యమా
జాబిలి చలువో, ఇది వెన్నెల కొలువో
స్వాతి వాన లేత ఎండలో
జాజి మల్లే పూల గుండెలో
జీవితమే రంగుల వలయం
జీవితమే రంగుల వలయం
దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిముషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం
మేలుకొలిపే అనురాగం
దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిముషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం
మేలుకొలిపే అనురాగం
2.5.07
జానకి కలగన లేదు
జానకి కలగన లేదు
రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు
జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిదీ
ఈనాడు మనకూ నిజమైనదీ
రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు
జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిదీ
ఈనాడు మనకూ నిజమైనదీ
ఆరోది నీవై జీవించనా
చుక్కల్నీ వలిచి సక్కంగా మలిచి
నీ కంఠ హారాన్ని చేయించనా
సూర్యున్ని అడిగీ, కిరణాలు తొడిగి
నీ ముంగిటే ముగ్గు వేయించనా
ప్రాణాలు అయిదూ..నీలోనా ఖైదై
ఆరోది నీవై జీవించనా
నీ కంఠ హారాన్ని చేయించనా
సూర్యున్ని అడిగీ, కిరణాలు తొడిగి
నీ ముంగిటే ముగ్గు వేయించనా
ప్రాణాలు అయిదూ..నీలోనా ఖైదై
ఆరోది నీవై జీవించనా
28.4.07
జీవిత పరమార్ధం
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులులో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్ధం కాని పుస్తకమే అయనా కాని ఈ ప్రేమ
జీవిత పరమార్ధం తానే అనిపిస్తుందీ ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులులో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్ధం కాని పుస్తకమే అయనా కాని ఈ ప్రేమ
జీవిత పరమార్ధం తానే అనిపిస్తుందీ ఈ ప్రేమ
Subscribe to:
Posts (Atom)