28.4.07

ఓ చిరునవ్వూ

పూల చెట్టు వూగినట్టు
పాలబొట్టు చిందినట్టూ
అల్లుకుంది నా చుట్టూ
ఓ చిరునవ్వూ....

No comments: