28.4.07

చిరు చేపల కనుపాపలకిది నా మనవి

నా జోలలా లీలగా తాకాలని
గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా వుండాలని
కోరనా గుండెనే కోరిక

No comments: