ir a principal
|
Ir a lateral
20.10.07
ఆకాశం ఏనాటిదో
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో
ఆనాడె తెలిసిందది
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
1 comment:
Reddy
said...
బాగుందండి మీ బ్లాగు. ఈ పాట సిరివెన్నెల రాసిందా?
April 9, 2008 at 8:06 AM
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
నా నువ్వు
Archives
Archives
October (4)
May (4)
April (6)
1 comment:
బాగుందండి మీ బ్లాగు. ఈ పాట సిరివెన్నెల రాసిందా?
Post a Comment